Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురదమయంగా మారిన ఆర్టీసీ బస్టాండ్

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 11:26 AM మంచిర్యాలGeneral
బురదమయంగా మారిన ఆర్టీసీ బస్టాండ్ - Udayam
జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం బురదమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం ఉదయం నుండి తేలిక పాటి నుండి మోస్తారు వర్షం పడుతుంది. బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా, బస్టాండ్ ఆవరణలో వరద నీరు నిలిచింది. దీంతో ప్రజలు ప్రయాణికులు బస్టాండులోకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణను శుభ్రం చేయించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...