వార్తలకు తిరిగి వెళ్లండి
బ్రెజిల్‌లోని లైమీరాలో బంగీ జంప్ నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. 40 మీటర్ల ఎత్తైన వంతెన పైనుంచి కిందకు వదిలేయడానికి ముందు ఆమె కాళ్లకు తాడు కట్టడం సిబ్బంది మర్చిపోయి అలాగే తోసేశారు.
దీంతో కింద పడిన ఆ యువతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

