వార్తలకు తిరిగి వెళ్లండి
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం, లార్డ్స్ స్కిల్ అకాడమీ సంయుక్తంగా వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సేఫ్టీ, మార్కెటింగ్ తదితర విభాగాల్లో 30 మందిని ఎంపిక చేయనున్నారు.
పది నుంచి పీజీ చదివి, 15-40 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో జులై 17లోగా మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో సంప్రదించాల్సి ఉంటుంది.
Comments
Loading comments...