వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశ తొలి స్వదేశీ బుల్లెట్ రైలు ట్రయల్స్‌ను వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
గుజరాత్‌లోని వడోదరలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు పూర్తయిన కొద్ది నెలల్లోనే ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

