Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంపై ఎంపీ విజ్ఞప్తి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 12, 2026 12:25 PM మెదక్General
బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంపై ఎంపీ విజ్ఞప్తి - Udayam
హైదరాబాద్‌–ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాన్ని సంగారెడ్డి–జహీరాబాద్‌–సోలాపూర్‌ మీదుగా కొనసాగించాలని ఎంపీ సురేష్‌ షెట్కార్‌ కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ మార్గం కీలకమని కేంద్ర మంత్రికి వివరించినట్లు ఎంపీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...