Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం దశలవారీ ఆందోళనలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 12, 2026 3:07 PM సూర్యాపేటGeneral
బుల్లెట్‌ ట్రైన్‌ కోసం దశలవారీ ఆందోళనలు - Udayam
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ సాధన కోసం ఈ నెల 13 నుంచి దశలవారీ ఆందోళనలు చేపడతామని సాధన సమితి కన్వీనర్‌ ఆరుట్ల జానకిరెడ్డి తెలిపారు. అలైన్‌మెంట్‌ మార్పుతో సూర్యాపేట ప్రజల దశాబ్దాల కల దెబ్బతినేలా చేస్తే ఊరుకోబోమని అన్నారు. ఈ పోరాటంలో అన్ని వర్గాలు, ఉపాధ్యాయులు, ప్రజలు ఐక్యంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...