Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19వ రోజుకు నిరాహార దీక్షలు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 4:32 PM సూర్యాపేటGeneral
19వ రోజుకు నిరాహార దీక్షలు - Udayam
సూర్యాపేటకు బుల్లెట్‌ రైలు కారిడార్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరాయి. రైతుబజార్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ జుట్టుకొండ సత్యనారాయణతో పాటు వివిధ పార్టీల నాయకులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. రాములు, మట్టిపెళ్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...