వార్తలకు తిరిగి వెళ్లండి

బుక్కపట్నం మండలంలో ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం పర్యటించారు. సీసీ, పీఆర్ రోడ్లు, గ్రామపంచాయతీ, పాఠశాల భవనాలు, వాటర్ ట్యాంకులకు సంబంధించిన రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

