వార్తలకు తిరిగి వెళ్లండి
కోల్‌కతాలో కుప్పకూలిన భారీ భవనం
రేఖ దేవి Jun 24, 2026 9:59 AM అల్ ఇండియా 3 viewsabout 14 hours ago
కోల్‌కతా తారాతలాలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల గోడౌన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భారీ ఇనుప బీములు, కాంక్రీట్ శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.
పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు పది మందిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. లోపల మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు
Comments
Loading comments...