వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులు కలిసి ఉప సర్పంచ్ ఫోరం ఏర్పాటు చేశారు.
ఫోరం అధ్యక్షుడిగా మద్దునూర్‌కు చెందిన నక్క సునీల్, ఉపాధ్యక్షుడిగా గోపులాపూర్‌కు చెందిన గైనీ సురేందర్, ప్రధాన కార్యదర్శిగా చందయ్యపల్లెకు చెందిన మ్యాకల వెంకటేష్, కోశాధికారిగా చిన్నాపూర్‌కు చెందిన చట్ట శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పలువురు ఉప సర్పంచులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

