Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుధవార్ పేట యువజన సంఘం వినాయక మండలి నిమజ్జనం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 20, 2026 10:15 PM నిర్మల్General
బుధవార్ పేట యువజన సంఘం వినాయక మండలి నిమజ్జనం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వార్డు నెంబర్ : 36 స్థానిక యువజన సంఘం వినాయక నిమజ్జన శోభాయాత్రను ఆదివారం రాత్రి బుధవార్ పేట లో కౌన్సిలర్ కత్తి నరేందర్ వేద పండితుల మంత్రాల మధ్య సాంప్రదాయ పద్ధతులలో ప్రారంభించారు. విగ్నేశ్వరునికి పూజలు నిర్వహించిన అనంతరం యువకులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రలో నృత్యాలు చేస్తూ ముందుకెళ్లారు.

Comments

G
Loading comments...