Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుధ్ధ బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 4:51 PM నిర్మల్ General
బుధ్ధ బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలి - Udayam
బైంసా పట్టణంలోని బుద్ధ విహార్‌ (టెక్డి)లో ఆదివారం నిర్వహించిన బుద్ధ వందన కార్యక్రమానికి బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు దీపధూప పూజలు నిర్వహించారు. బుద్ధుని బోధనలు మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించేందుకు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...