వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చి పట్టణంలోని ఖాజా నగర్ 7వ వార్డులో రూ.20 లక్షలతో డ్రెయినేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.
దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని సుభాని తెలిపారు. సమస్యను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
Comments
Loading comments...

