వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఛైర్‌పర్సన్ అభ్యర్థితోపాటు 23 వార్డుల కౌన్సిలర్ స్థానాలకు కౌంటింగ్ చేపట్టారు.
ఛైర్‌పర్సన్ ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో, వార్డు కౌన్సిలర్ ఓట్ల లెక్కింపు 23 టేబుళ్లపై ఒకే రౌండ్‌లో పూర్తి చేయనున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

