వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేడుకల వేళ వివిధ ప్రభుత్వ శాఖల అధికారిణులు సద్దుల బతుకమ్మ సందర్భంగా తమ చిన్ననాటి పండుగ జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ తోటి ఉద్యోగినులతో కలిసి బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో ఏడాదికి సరిపడా ఉత్సాహాన్ని పొందుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

