Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేళ పూలతో కళకళలాడుతున్న హుజూరాబాద్‌

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:43 AM కరీంనగర్General
బతుకమ్మ వేళ పూలతో కళకళలాడుతున్న హుజూరాబాద్‌ - Udayam
బతుకమ్మ పండుగ నేపథ్యంలో హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా పూల దుకాణాలతో కళకళలాడుతోంది. గునుగు, బంతి, చామంతి, తామర పూలను రైతులు తెల్లవారుజామునే తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. బతుకమ్మలను అందంగా పేర్చుకునేందుకు మహిళలు పూలు కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ పెరగడంతో ధరలు కొంత పెరిగినా కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...