Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: సీపీ

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:36 AM మేడ్చల్ మల్కాజిగిరి General
బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: సీపీ - Udayam
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. ఎం. రమేశ్‌ అన్నారు. బుధవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...