వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన శ్రీనివాస్ అనే మానసిక వికలాంగుడికి అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది.
లైవ్ వెరిఫికేషన్‌లో అతను మృతి చెందినట్లు నమోదు చేయడంతో గత రెండు నెలలుగా రూ.4,016 పెన్షన్ నిలిచిపోయింది. తాను బతికే ఉన్నానంటూ బాధితుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

