వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యోగం రాక బిటెక్ గోల్డ్ మెడలిస్ట్ సూసైడ్

వరుసగా 50 సార్లు ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ బిటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా చదివి గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ ఉద్యోగం లభించకపోవడం అతడిని తీవ్ర తీవ్ర నిరాశకు గురిచేసింది.
అనేక ఇంటర్వ్యూలు హాజరైనా ఫలితం లేకపోవడంతో మనోవేదన భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...