వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలిగిద్ద మండల కారాముంగి గ్రామ అనుభవ మంటప గురుకుల పాఠశాలలో శ్రావణ మాస ప్రవచన ముగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురుబసవ అప్పాజీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివానంద స్వామి, అంబిక స్వామి ప్రతిరోజూ భక్తులకు ప్రవచనాలు అందించారు.
ముగింపు సందర్భంగా దాసోహం చేసి, సేవలో పాల్గొన్న వారిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. బసవేశ్వరుని మార్గంలో నడవాలని గురుబసవ పట్టదేవారు సూచించారు.
Comments
Loading comments...

