Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపూర్‌లో కొలువుదీరిన గణనాథులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:46 AM కామరెడ్డిGeneral
బస్వాపూర్‌లో కొలువుదీరిన గణనాథులు - Udayam
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి గణనాథులు కొలువుదీరారు. గ్రామంలో మొత్తం ఆరు గణేష్ మండపాలను ఏర్పాటు చేయగా, వాటిలో రెండు చిన్న, నాలుగు భారీ గణపతి విగ్రహాలు ఉన్నాయి. భక్తులు మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...