వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపురం రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర నిర్వహించారు. బస్వాపురం నుంచి యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర సాగింది.
97 మంది భూ నిర్వాసిత రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

