Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్ వద్ద బైఠాయించిన్న భూ బాధితులను అరెస్టు చేసిన పోలీసులు

Follow Udayam on Google
ch. anji Sep 13, 2026 1:13 PM వికారాబాద్General
బస్టాండ్ వద్ద బైఠాయించిన్న భూ బాధితులను అరెస్టు చేసిన పోలీసులు - Udayam
పరిగి ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాళ్లపూర్ భూబాధితులు పరిగి బస్టాండ్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి వరకు బస్టాండ్ వద్ద నిరసన కొనసాగించారు. భూబాధితుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలని భూబాధితులు డిమాండ్ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు

Comments

G
Loading comments...