Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 11:24 AM కామరెడ్డిGeneral
బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు - Udayam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బస్టాండ్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. నిత్యం బస్టాండ్ కు వచ్చే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్లతోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...