వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 167 పై ఉన్న పబ్లిక్ బస్టాండ్ ను అక్రమంగా కూల్చివేశారని స్థానిక వ్యాపారి ఎంబీ ఆరిఫ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 1న రాత్రి సర్పంచ్ భర్త శ్రీనివాసులు పంచాయతీ అనుమతి లేకుండా జేసీబీతో కూల్చివేశారని ఆరోపించారు. దీంతో ప్రయాణికులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

