వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని బస్తీ దవాఖానాను శుక్రవారం జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి పద్మజ సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను మెడికల్ ఆఫీసర్ డా. విశ్వనాథ్ను అడిగి తెలుసుకున్నారు. హెచ్పీవీ టీకా కార్యక్రమం పనితీరు, వృద్ధులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
క్షయ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

