వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ బస్టాండ్ లో నిర్దేశిత సమయాలకు బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కొరతతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

