వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు ప్రయాణ ప్రాంగణాన్ని శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.
తన సతీమణి గడ్డం శైలజమ్మ జ్ఞాపకార్థం ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సు ప్రాంగణం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

