వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరు మండలం కురుకుంద గ్రామ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలైనా బస్సు రాకపోవడంతో విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
రాకపోకలకు బస్సు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఆలస్యంగా ఇంటికి చేరుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

