Udayam Digital
Menu

బస్సు డ్రైవర్ అప్రమత్తతతో నిందితుడు అరెస్ట్

Chinmaya Nov 19, 2026 11:20 AM జాతీయంGeneral
బస్సు డ్రైవర్ అప్రమత్తతతో నిందితుడు అరెస్ట్ - Udayam Digital
మదురై తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో ప్రధాన నిందితుడు నిశాంత్‌ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి సేలం వెళ్తున్న బస్సులో అతడిని డ్రైవర్ గుర్తించారు. డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ధర్మపురి జిల్లాలో బస్సును అడ్డుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన 25 ఏళ్ల నిశాంత్‌ను పట్టుకుని కొంత నగలు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...