Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 9:21 AM శ్రీకాకుళంGeneral
బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు - Udayam
జిల్లాలోని పలాస సమీపంలో ప్రమాదం జరిగింది. మొగిలిపాడు వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న బంగారు మల్లేశ్ శుక్రవారం రాత్రి తీవ్రంగా గాయపడ్డారు. ​క్షతగాత్రుడిని వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రికి రీఫర్ చేశారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...