వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లి మండలం తల్పునూరులో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేశ్ ఆధ్వర్యంలో గ్రామ బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ 9న జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సభకు వాహనాలు, భోజన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో పార్టీ కమిటీలను మరింత బలోపేతం చేయాలని మహేశ్ కోరారు.
Comments
Loading comments...

