వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ ‘ఫ్రీడం 2.0’ పేరుతో రూపాయికే సిమ్ అందిస్తోంది. ఇందులో రోజుకు 1 జీబీ డేటా, 100 సందేశాలు, అపరిమిత కాల్స్‌తో 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని సీజీఎం శేషాచలం తెలిపారు.
రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌కు అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ, రూ.1,111కు ‘ఫైబర్ ఫ్రీడం’ ప్లాన్ అందిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

