Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌

Follow Udayam on Google
జయ Aug 16, 2026 2:33 PM నల్గొండతెలంగాణ
రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ - Udayam
బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యేక ఆఫర్ల గడువును సెప్టెంబర్‌ 12 వరకు పొడిగించినట్లు సంస్థ ఎస్‌డీఈలు రంజిత్‌కుమార్‌, కిషోర్‌బాబు తెలిపారు. రూ.1కే సిమ్‌తోపాటు 24 రోజుల వ్యాలిడిటీ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆఫర్‌లో వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా, 100 సంక్షిప్త సందేశాలు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ సదుపాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...