వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ సంస్థల ధరల పెంపు నేపథ్యంలో కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ రెండు కొత్త ప్లాన్లను తెచ్చింది. రూ.225 ప్లాన్‌పై 30 రోజుల పాటు రోజుకు 2.5 GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలు మరియు ఉచిత నేషనల్ రోమింగ్ అందిస్తోంది.
కొత్త కస్టమర్ల కోసం జూన్ 30 వరకు రూ.51 ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. దీనిలో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు SMS సౌకర్యం లభిస్తుంది.
Comments
Loading comments...

