Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్సీ హార్టికల్చర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 10:38 AM మహబూబ్‌నగర్తెలంగాణ
బీఎస్సీ హార్టికల్చర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన వర్సిటీ పరిధిలో నాలుగేళ్ల బీఎస్సీ హార్టికల్చర్‌ ప్రవేశాల కోసం బైపీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మోజర్ల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ వీణ జోషి తెలిపారు. మోజర్లలో 100 సీట్లు ఉన్నాయి. వీటిలో 80 రెగ్యులర్‌, 20 సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్లు ఉన్నట్లు డాక్టర్‌ వీణ జోషి తెలిపారు. అర్హులు ఈనెల 29లోగా వర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...