Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్ డిపో వద్ద రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:37 PM వికారాబాద్General
బస్ డిపో వద్ద రోడ్డు ప్రమాదం - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తికి మంచినీరు అందించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...