వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లోని భగత్ నగర్‌లో తుపాకులు, కత్తులతో వచ్చిన దుండగులు వృద్ధుడైన అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను బంధించారు. అనంతరం ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, 21 లక్షల నగదు దోచుకెళ్లారు.
బాధితుల ఫోన్లు, బైక్‌లతో పరారైన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తన పెద్ద అల్లుడిపైనే బాధితుడు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

