వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో ఆంజనేయులు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో యువతి తల్లిదండ్రులు అతడిని హతమార్చారు. ఈ నెల 13న యువకుడు అదృశ్యం కావడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
నిందితులు యువకుడిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరు బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

