Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో దారుణం: భారతీయ మహిళ హత్య

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 25, 2026 11:39 AM జాతీయంGeneral
కెనడాలో దారుణం: భారతీయ మహిళ హత్య - Udayam
కెనడాలోని ఎడ్మంటన్‌లో 23 ఏళ్ల భారతీయ మహిళ దమన్‌ప్రీత్ కౌర్‌ను ఆమె భాగస్వామి గొంతునులిమి హత్య చేశాడు. జూలై 9న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 12న మృతి చెందింది. ఈ కేసులో పంజాబ్‌కు చెందిన బాధితురాలి భాగస్వామి రితీశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...