Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRSకు ప్రజాస్వామ్య విలువలు తెలియవా

Follow Udayam on Google
madhu Sep 08, 2026 2:09 PM ములుగుGeneral
BRSకు ప్రజాస్వామ్య విలువలు తెలియవా - Udayam
ములుగు జిల్లాలో మంగపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో మంగళవారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో BRS దిష్టిబొమ్మ దహనంచేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై MLC తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను మండల అధ్యక్షుడు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు ఖండించారు. వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, MLC పదవి నుంచి తొలగించి SC, ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...