Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నివాళి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 03, 2026 4:07 PM ఖమ్మంGeneral
పెద్ది సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నివాళి - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతికి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మన్నేపల్లిలోని నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధిగా, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Comments

G
Loading comments...