Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు

Follow Udayam on Google
జయ Aug 19, 2026 3:30 PM హైదరాబాద్General
ఉద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు - Udayam
ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు కాలేదని విమర్శించారు. డీఏ, పీఆర్సీ కోసం పోరాడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...