వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నాం. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తాం. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, తాను పాదయాత్ర చేపడతామని కేటీఆర్ తెలిపారు. తేదీలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Comments
Loading comments...

