Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ కసరత్తు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 05, 2026 1:29 PM నల్గొండGeneral
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ కసరత్తు - Udayam
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ స్థానం కోసం రాకేష్ రెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి పెట్టిన పార్టీ, త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...