వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట పొన్నాల ఫ్లైఓవర్ వద్ద బీఆర్ఎస్ నాయకుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సమయంలో అంబులెన్స్ చిక్కుకుపోవడాన్ని గమనించిన నాయకులు వెంటనే స్పందించి వాహనాలను పక్కకు తప్పించారు.
అంబులెన్స్‌కు దారి కల్పించి సాఫీగా వెళ్లేలా సహకరించారు. నిరసనలో ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితిని గుర్తించి స్పందించడాన్ని పలువురు అభినందించారు.
Comments
Loading comments...

