వార్తలకు తిరిగి వెళ్లండి

పోచంపల్లి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కోట మల్లారెడ్డి మృతి చెందారు. ఎల్బీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో ఉన్న ఆయన మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నివాళులర్పించారు.
మల్లారెడ్డి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

