వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంటా మైపాల్ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పథకాలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ సురేఖ, ఎంపీడీవో అనిత, సూపరింటెండెంట్ రాఘవేందర్‌రెడ్డిని కోరారు.
Comments
Loading comments...

