Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ఘటనలపై బీఆర్‌ఎస్‌ నిరసన

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:05 PM జయ శంకర్ భూపాలపల్లి General
అసెంబ్లీ ఘటనలపై బీఆర్‌ఎస్‌ నిరసన - Udayam
అసెంబ్లీ ఘటనలను నిరసిస్తూ మొగుళ్లపల్లిలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం, కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరుల అరెస్టులను ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...