Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి కోసం సైదాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నిరసన

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 5:20 PM కరీంనగర్తెలంగాణ
కల్యాణలక్ష్మి కోసం సైదాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నిరసన - Udayam
సైదాపూర్‌ కొత్త బస్టాండ్‌ వద్ద కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సైదాపూర్‌-హుజూరాబాద్‌ రహదారిపై గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...